మాత శిశు ఆసుపత్రి ఆవరణలో రోగులకు మెరుగైన వైద్య సేవలు

67చూసినవారు
మాత శిశు ఆసుపత్రి ఆవరణలో రోగులకు మెరుగైన వైద్య సేవలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శనివారం తాత్కాలికంగా షెడ్డు నిర్మాణానికి స్థలం పరిశీలించిన బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, నాయకులు కృష్ణారెడ్డి, ఏజాస్, నార్ల సురేష్, యండి. దావూద్, కౌన్సిలర్లు హకీం, కిరణ్, నర్సగొండ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్