May 09, 2025, 06:05 IST/ఐపీఎల్-2025 నిరవధిక వాయిదాMay 09, 2025, 06:05 ISTభారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఐపీఎల్-2025ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. ఇప్పటికే నిన్న జరిగాల్సిన మ్యాచను మధ్యలోనే రద్దు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.