గ్రామాలు మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

60చూసినవారు
గ్రామాలు మొక్కలు నాటిన బీజేపీ నాయకులు
పోతంగల్ మండలంలోని కొల్లూరు, జల్లపల్లి గ్రామాల్లో పార్టీ మండల అధ్యక్షుడు ప్రకాష్ పటేల్ ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాల్లో భాగంగా కార్యకర్తలకు మొక్కలు పంపిణీ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాగం సాయిలు, వెంక గౌడ్, సత్యనారాయణ, సందీప్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్