బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు పట్టణంలో ఆదివారం బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పైడిమల్ లక్ష్మీనారాయణ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాశం భాస్కర్, మల్లెల యోగేశ్వర్, సాయిబాబా , వడ్ల బసవరాజ్ , శంకర్ పాల్గొన్నారు.