ఈనెల 13న రుద్రూర్ లో బోనాల పండుగ

10చూసినవారు
ఈనెల 13న రుద్రూర్ లో బోనాల పండుగ
రుద్రూర్ మండల కేంద్రంలో ప్రతి ఏటా ఆషాడ మాసంలో నిర్వహించే బోనాల పండుగకు జిల్లాలో మంచి ప్రఖ్యాతి ఉంది అని ఆదివారం గ్రామ ప్రజలు తెలిపారు. రుద్రూర్ బోనాల పండుగను ఈ నెల 13న నిర్వహించేందుకు గ్రామంలోని అన్ని కుల సంఘాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. రుద్రూర్ లో నిర్వహించే బోనాల పండుగకు జిల్లాలో మంచి పేరుంది. పండుగను చూసేందుకు ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు అన్నారు.

సంబంధిత పోస్ట్