బాన్సువాడలో టపాకాయల దుకాణాల వద్ద సందడి

84చూసినవారు
బాన్సువాడలో టపాకాయల దుకాణాల వద్ద సందడి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బోర్లo రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాల వద్ద దీపావళి సందర్భంగా గురువారం సందడి నెలకొంది. పండగ సీజన్ కావడంతో టపాకాయలు ధరలు అధికంగా ఉన్నట్లు కొనుగోలుదారులు తెలిపారు. లక్ష్మీ పూజల కొరకు అవసరమైన పూజా సామాగ్రి కొరకు ప్రజలు తరలి రావడంతో మార్కెట్ సైతం సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్