రాష్ట్ర గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారానికి బుధవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.