రాష్ట్ర ప్రభుత్వ సలహాదారును సత్కరించిన కార్పొరేషన్ చైర్మన్

77చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారును సత్కరించిన కార్పొరేషన్ చైర్మన్
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా కాసుల బాలరాజ్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్