రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్మన్

57చూసినవారు
రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్మన్
హైదరాబాదులోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు చైర్మన్ కాసుల బాలరాజుకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, లక్ష్మీనారాయణమూర్తి, నార్ల రత్నకుమార్, మోహన్ రెడ్డి, పార్టీ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్