వర్ని తహసిల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా

62చూసినవారు
వర్ని తహసిల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వర్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వివిధ స్కీములలో పనిచేస్తున్న స్కీం వర్కర్లు డిమాండ్స్ డే నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ సాయిలుకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్