డిగ్రీ కళాశాలలో ఎన్సిసి యూనిట్ ప్రారంభించిన కమాండర్ విష్ణు

60చూసినవారు
డిగ్రీ కళాశాలలో ఎన్సిసి యూనిట్ ప్రారంభించిన కమాండర్ విష్ణు
బాన్సువాడ పట్టణ శివారులోని యస్ ఆర్ యన్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఎన్సిసి విభాగాన్ని నిజామాబాద్ ఎన్సిసి కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు నాయర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంగాధర్, కళాశాల ఎన్సిసి అధికారి కృష్ణా రాథోడ్, శ్రీనివాస్, శ్రీదేవి, రాజేష్, బట్టు విటల్, వెంకట్రావు దీక్షతులు, వినయ్ కుమార్, చిరంజీవి, అంబయ్య, బాలరాజు, గోపాల్, భగవాన్ రెడ్డి, , సతీష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you