కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు

63చూసినవారు
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు
హైదరాబాదులోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్పొరేషన్ చైర్మన్ గాజుల బాలరాజు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి నార్ల రత్నకుమార్, లక్ష్మీనారాయణమూర్తి, మోహన్ రెడ్డి, కొండ గంగాధర్, సుంక్య నాయక్, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్