బాన్సువాడ: రాష్ట్ర మంత్రి తుమ్మలను సత్కరించిన కార్పొరేషన్ చైర్మన్

57చూసినవారు
బాన్సువాడ: రాష్ట్ర మంత్రి తుమ్మలను సత్కరించిన కార్పొరేషన్ చైర్మన్
హైదరాబాదులోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయన నివాసంలో శుక్రవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయనను సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you