కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన కౌన్సిలర్ నందకిషోర్

63చూసినవారు
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన కౌన్సిలర్ నందకిషోర్
బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్ నార్ల నందకిషోర్ గుప్తా మంగళవారం హైదరాబాదులో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజును మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మోతిలాల్, సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్