సోమ్ల నాయక్ తండాలో వర్షాలకు మృత్యువాత పడ్డ ఆవులు

81చూసినవారు
సోమ్ల నాయక్ తండాలో వర్షాలకు మృత్యువాత పడ్డ ఆవులు
బాన్సువాడ మండలంలోని సోమ్లా నాయక్ తాండ గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలకు 8 ఆవులు వెటర్నరీ అధికారి డాక్టర్ జయపాల్ సింగ్ తెలిపారు. మరో ఆరు ఆవులు కనిపించడం లేదని బాధితుడు జయరాం వాపోయారు. ఆవుల విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్