మద్దెల చెరువు గ్రామ పాఠశాలలో పాఠ్య పుస్తకాల పంపిణీ

74చూసినవారు
మద్దెల చెరువు గ్రామ పాఠశాలలో పాఠ్య పుస్తకాల పంపిణీ
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెరువు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నాయక్, మంత్రి మధుసూదన్, నార్ల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. మొదటి రోజే పాఠ్యపుస్తకాలు ఇవ్వడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్