ఎల్లారెడ్డి సొసైటి పరిధిలోని గండిమాసానిపేట్, లక్ష్మాపూర్, ఎల్లారెడ్డి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం (ఇడీటి ) ఎన్ఫోర్స్ మెంట్ డిటి సురేష్ , క్లస్టర్ ఇంచార్జి, మానిటరింగ్ అధికారి జి. నర్సింలు, సొసైటి ఛైర్మన్ ఏగుల నర్సింలు, సెక్రటరీ విశ్వనాథం తోకలిసి పరిశీలించారు. 17 శాతం కంటే తక్కువ తేమ కలిగిన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు.