యాసంగి వరి ధాన్యం బోనస్ గురించి రైతులు ఎదురుచూపులు

57చూసినవారు
యాసంగి వరి ధాన్యం బోనస్ గురించి రైతులు ఎదురుచూపులు
తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం సన్నాలకు బోనస్ 500 ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతులు సన్నాలను పండించడం జరిగింది. రైతులకు దొడ్డు వరి కంటే సన్నాళ్లను పండించడం పెట్టుబడితో కూడుకున్న పని అయినా సరే ప్రభుత్వం బోనస్ 500 ఇస్తుంది అనే ఆశతో సన్నాళను పండించడం జరిగింది. సన్నాళ్లకు బోనస్ రైతుల ఖాతాలో వెయ్యలేదు. కావున సన్నాళకు బోనస్ కొరకు రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్