పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్

79చూసినవారు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులోని ఆయన నివాసంలో గురువారం మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్