హన్మజీపేట్ లో ఉచిత వైద్య శిబిరం

76చూసినవారు
హన్మజీపేట్ లో ఉచిత వైద్య శిబిరం
బాన్సువాడ మండలంలోని హన్మజీపేట్ గ్రామంలో సెవెన్ హిల్స్ ప్రైవేటు ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బోనాల సుభాష్, ప్రవీణ్ గౌడ్, వెంక గౌడ్, భాను గౌడ్, అక్బర్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్