రుద్రూర్ మండల సర్వసభ్య సమావేశం

65చూసినవారు
రుద్రూర్ మండలంలో మండల సర్వసభ్య సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది. ఎంపీపీ అక్కపల్లి సుజాత అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు సమస్యలు, అధికారులు సమాధానాలు సజావుగానే సాగాయి. ఈ కార్యక్రమంలో మండల విధ్యాశాఖాధికారిణి శాంతి కుమారి, రుద్రూర్ జడ్పీటీసీ నరోజీ గంగారాం, ఎండీవో సురేష్ బాబు, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, కో ఆప్షన్ మస్తాన్ లు వేదిక పై ఉన్నారు.

సంబంధిత పోస్ట్