శ్రీ చండీ మంత్రాలయంలో ఘనంగా బాబా జన్మ దినోత్సవ వేడుకలు

69చూసినవారు
శ్రీ చండీ మంత్రాలయంలో ఘనంగా బాబా జన్మ దినోత్సవ వేడుకలు
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అశోక్ నగర్ కాలనీ శ్రీ విద్యా భారతిపురంలో గల శ్రీ చండీ మంత్రాలయంలో గురువారం శ్రీ హ్రీయానంద స్వామీజీ (బాబా) జన్మదినోత్సవ వేడుకలను చండీ పరివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హ్రియాంబికా మాత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గురూజీ మాటలను ఆచరించి నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నిత్యముక్త హ్రియానంద స్వామీజీ, పరివార సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్