దామరంచలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

70చూసినవారు
దామరంచలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో సోమవారం పంచాయతీ కార్యదర్శి సుజాత ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి కొత్త కాపు కాంత్ రెడ్డి మండల అధ్యక్షులు బోయిన శంకర్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మేదరి లక్ష్మీనారాయణ, హైమద్, నవాజుద్దీన్ వాజిద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్