రాయకూర్ లో ఘనంగా హోలీ సంబరాలు

74చూసినవారు
రాయకూర్ లో ఘనంగా హోలీ సంబరాలు
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామంలో గురువారం యువకులు, చిన్నారులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్నేహితుల ఇండ్లలోకి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్