వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా ఎంపికైన మహేష్ నాయక్ కు సన్మానం

51చూసినవారు
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా ఎంపికైన మహేష్ నాయక్ కు సన్మానం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్ తండా గ్రామానికి చెందిన దేశాయిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ అంబర్ సింగ్ కుమారుడు కేతావత్ మహేష్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వెటర్నరీ ఫలితాలలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం తoడవాసులు ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ , చందర్ నాయక్, మోహన్ నాయక్, బంజారా అధ్యక్షులు రాము రాథోడ్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్