జల్దిపల్లిలో ఇమ్యునైజేషన్ ప్రక్రియ

64చూసినవారు
జల్దిపల్లిలో ఇమ్యునైజేషన్ ప్రక్రియ
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం జల్దిపల్లి గ్రామంలో శనివారం ఇమ్యునైజేషన్ ప్రక్రియను ఆరోగ్య పర్యవేక్షకురాలు ఫరీదా సందర్శించారు. ఈ సందర్భంగా టీకాల ప్రాముఖ్యత, వాటివల్ల కలిగే లాభాల గురించి ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్