గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

60చూసినవారు
గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లోని గ్రంథాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ పాలకులు సుధాకర్ జాతీయపతాక ఆవిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్