ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపాల్

77చూసినవారు
ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపాల్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్, హన్మాజీపేట గ్రామాల మధ్య మంజూరైన గిరిజన బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నీలిమదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు మే 29 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్