జుక్కల్: స్కూల్ సీనియర్ అసిస్టెంట్ మహేందర్ కు సన్మానం

73చూసినవారు
జుక్కల్: స్కూల్ సీనియర్ అసిస్టెంట్ మహేందర్ కు సన్మానం
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం గౌరారం గ్రామంలో డీఎస్సీలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొంది ముదేల్లి గ్రామంలో పోస్టింగ్ తీసుకున్న దళిత బిడ్డ మహేందర్. ఈ సందర్బంగా శనివారం  వారి స్వగృహంలో కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు గైని రవి, జుక్కల్ నియోజకవర్గం అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు పరశురాం ఆధ్వర్యంలో మహేందర్ ను ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్