జుక్కల్: డీఈఓ, ఎంఈఓలను పట్టించుకోండి

81చూసినవారు
జుక్కల్: డీఈఓ, ఎంఈఓలను పట్టించుకోండి
తెలంగాణ స్టూడెంట్ పరిషత్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మావూరం శ్రీకాంత్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలోగల పెద్ద ఎక్లరా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించడం జరిగింది. పాఠశాలలో సరైన వసతులు లేవని, నాణ్యమైన భోజనం కూడా లేదని విద్యార్థులు ఆయనకు తెలిపారు. ఈ సందర్బంగా డీఈఓ, ఎంఈఓలను పట్టించుకోవాలని ఆయన అధికారులను కోరారు .
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్