బోర్లం గ్రామంలో జ్యోతిబా పూలే జయంతి

60చూసినవారు
బోర్లం గ్రామంలో జ్యోతిబా పూలే జయంతి
బాన్సువాడ మండలం, బోర్లం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘ ప్రధాన కార్యదర్శి మన్నె అనిల్ కుమార్ మాట్లాడుతూ చరిత్ర మరవడానికి వీలులేని గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మన్నె చిన్న సాయిలు, డాక్టర్ సాయిలు, సయ్యద్ జలీల్, జగ్గ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్