కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని దేశపేట గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నేల కంటి గంగాధర్. ఉపాధ్యక్షులు అయ్యల ఆనంద్, గ్రామస్తులు బిచ్కుంద ప్రశాంత్, సంఘ సభ్యులు మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసి మరియు గ్రామ పెద్దలు భారీగా పాల్గొన్నారు.