కామారెడ్డి: అంబేద్కర్ జయంతి వేడుకలు

70చూసినవారు
కామారెడ్డి: అంబేద్కర్ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని సంబాపూర్ గ్రామంలో సోమవారం అంబేద్కర్ జయంతిని ఎమ్మార్పీఎస్ నాయకులు బంగారు రవి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు న్యాయమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారన్నారు. ఈరోజు దళితులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ పుణ్యఫలం అని గుర్తు చేశారు.