కామారెడ్డి: నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్

50చూసినవారు
కామారెడ్డి: నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్
కామారెడ్డి పట్టణంలో తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో TGLA (359 )నూతన సంవత్సరం క్యాలెండర్ జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసులో షేక్ సలాం నోడల్ ఆఫీసర్ శనివారం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీలం నరసింహులు, జనరల్ సెక్రెటరీ రమేష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు ఎం రమేష్, అంబీర్ శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు యాద గౌడ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్, జయంత్, గంగాధర్, నరసింహ రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్