కామారెడ్డి: రేపు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు

73చూసినవారు
కామారెడ్డి: రేపు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాలు రేపు సోమవారం విడుదల అవుతున్నట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం ఆదివారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదలవుతాయని ఇంటర్ వెబ్ సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్