పూలే జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రము లోని అంబేద్కర్ భవన్ లో దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో శుక్రవారం మహత్మాపూలే, సావిత్రి బాయి, డాక్టర్ బీఅర్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ ల చిత్రపటాలకు పూల మాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాజిక విప్లవానికి నాంది పలికిన మహత్మా జ్యోతిరావు పూలే అన్నారు.