కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి మంగళవారం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు విచ్చేయుచున్న సందర్బంగా సభాస్థలి మరియు భూమిపూజా కార్యక్రమం ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ఆదివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏజాస్, నార్ల సురేష్, హకీం, అఫ్రోజ్, నార్ల ఉదయ్, మొయిన్, కుమ్మరి శివ, తదితరులు పాల్గొన్నారు.