కామారెడ్డి: శనివారం కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయనున్న పోచారం

65చూసినవారు
కామారెడ్డి: శనివారం కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ  చేయనున్న పోచారం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ పట్టణంలో శనివారం సాయిబాబా మందిరం ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ చేతుల మీదుగా 62 కళ్యాణ లక్ష్మీ మరియు షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు మాజీ జడ్పీటిసి పుప్పాల శంకర్ శుక్రవారం పోతంగల్ లో తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్