మంగళవారం జల్ జీవన్ మిషన్ న్యూఢిల్లీ అడిషనల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి హర్ ఘర్ జెల్ జిల్లాలో తాగునీటి సరఫరా అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ మాట్లాడుతూ జజల్ జీవన్ మిషన్ వెబ్ సైట్ లో ఉన్న జిల్లాలోని 953 ప్రభుత్వ పాఠశాలలతో పాటు జిల్లాలో గల 1095 అంగన్వాడి కేంద్రాలు, జిల్లాలోని 423 రెవిన్యూ గ్రామాలలో శుద్ధ త్రాగునీటిని సరఫరా వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచామన్నారు.