కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం అంజనీ తండా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నూతనంగా చేరిన ఒకటవ తరగతి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పండ , ఉపాద్యాయులు వసీం, వాణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.