నాగారం పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం

62చూసినవారు
నాగారం పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం నాగారం ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వినోద్, ఉపాధ్యాయులు రజాక్, ప్రవీణ్ కుమార్, భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్