మాచారెడ్డి: ఆలయ అభివృద్ధికి విరాళం

50చూసినవారు
మాచారెడ్డి: ఆలయ అభివృద్ధికి విరాళం
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రామచంద్ వేణుగోపాలరావు రూ. 28 వేలు విరాళంగా శనివారం ఆలయ కమిటీ చైర్మన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో శ్రీధర్, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్