మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ సత్కరించిన ఎమ్మెల్యే

85చూసినవారు
మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ సత్కరించిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSMDC ) చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఈరవత్రి అనిల్ ను బుధవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్