బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలోని వెంకటేశ్వర, రుక్మిణి పాండురంగ సమేత, జోడ్ హనుమాన్ ఆలయ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి గాంధారి మండలంలోని సీతయిపల్లి గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు అంజాద్ ఖాన్ 11,000 వేల రూపాయలు విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాగులూరి శ్రీనివాస్, విట్టల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మంత్రి గణేష్, కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.