నసురుల్లాబాదులో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

78చూసినవారు
నసురుల్లాబాదులో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సా గౌడ్, మోచి గణేష్, రమేష్ యాదవ్, శివ సూరి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్