రుద్రూర్‌లో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

71చూసినవారు
రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల ఇన్‌చార్జి గాండ్ల మధు, కన్నె ప్రవీణ్, హరీష్, కొండలవాడి సాయికిరణ్, కర్రోల్ల వెంకట్, షేక్ షాదుల్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్