బాన్సువాడలో మోస్తరు వర్షం

2చూసినవారు
బాన్సువాడ మండలంలోని పలు గ్రామాలలో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు భారీ వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిన్న చిన్న వర్షాల వల్ల ఉపయోగం లేదని భారీ వర్షాలు కురవాలని రైతులు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్