ఎంపీడీవోను సత్కరించిన ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి

70చూసినవారు
ఎంపీడీవోను సత్కరించిన ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి
బాన్సువాడ పట్టణంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి తన పదవీకాలంలో గ్రామాల అభివృద్ధికి సహకరించిన ఎంపిడిఓ బషీరుద్దీన్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సత్యనారాయణరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్