ఎక్సైజ్ ఎస్సైను సత్కరించిన ఎంపీపీ నిరజ వెంకట రామిరెడ్డి

75చూసినవారు
ఎక్సైజ్ ఎస్సైను సత్కరించిన ఎంపీపీ నిరజ వెంకట రామిరెడ్డి
బాన్సువాడ మండల అభివృద్ధిలో సహకరించిన మండల అధికారులకు సన్మాన కార్యక్రమాన్ని శనివారం ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై తేజస్వినిని ఆమె శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎం పి ఓ సత్యనారాయణ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్