గోడ ప్రతులను ఆవిష్కరించిన ముదిరాజ్ సంఘం నాయకులు

70చూసినవారు
గోడ ప్రతులను ఆవిష్కరించిన ముదిరాజ్ సంఘం నాయకులు
బాన్సువాడ మండల కేంద్రంలోని పాత బాన్సువాడ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నాయకులు గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బట్టు విట్టల్, ముదిరాజ్ సంఘ నాయకులు కొంకి విట్టల్, రాజేష్, నారాయణ , రమేష్, శివ, దండు విజయ్ కుమార్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్